Dasara: నాని 'దసరా' చిత్రం నుంచి రేపు అందరికీ మాస్ సర్ ప్రైజ్

Mass surprise from Nani latest movie Dasara
  • నాని, కీర్తి సురేశ్ జంటగా దసరా
  • శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిత్రం
  • స్పార్క్ ఆఫ్ దసరా అంటూ ఎస్ఎల్వీ సినిమాస్ ప్రకటన
నాని, కీర్తి సురేశ్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. రేపు ఆదివారం ఉదయం 11.34 గంటలకు అందరికీ ఒక మాస్ సర్ ప్రైజ్ అని ప్రకటన చేసింది. స్పార్క్ ఆఫ్ దసరాను చూడబోతున్నారని పేర్కొంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Dasara
Nani
Surprise
Keerthy Suresh
Srikanth Odela

More Telugu News