ఏపీలో మరో 101 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 9,008 కరోనా టెస్టులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 28 కేసులు
- ఇంకా 1,657 మందికి చికిత్స
అదే సమయంలో 458 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,054 మంది కరోనా బారినపడగా, వారిలో 23,01,668 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,657 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 14,729 మంది మరణించారు.
.