మద్యం మత్తులో కారు నడిపి అరెస్ట్ అయిన టీమిండియా మాజీ క్రికెటర్
- ముంబయిలో వినోద్ కాంబ్లీ అరెస్ట్
- మద్యం సేవించి కారు నడిపిన కాంబ్లీ
- అపార్ట్ మెంట్ గేటు ధ్వంసం
- మరో కారును ఢీకొట్టిన వైనం
కాగా, అరెస్ట్ అయిన కాసేపటికే కాంబ్లీ బెయిల్ పై విడుదలయ్యాడు. కాంబ్లీపై సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్), సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వ్యవహరించడం), సెక్షన్ 427 (నష్టం కలిగించడం)ల కింద కేసు నమోదు చేశారు.