బుకారెస్ట్ నుంచి 198 మందితో భారత్ బయల్దేరిన నాలుగో విమానం
- ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారత విద్యార్థులు
- ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలింపు
- ఇప్పటివరకు మూడు విమానాల్లో రాక
- స్వదేశానికి చేరుకున్న 709 మంది
బుకారెస్ట్ నుంచి తొలి విమానంలో 219 మంది ముంబయి వచ్చారు. రెండో విమానంలో 250 మంది ఢిల్లీకి చేరుకున్నారు. బుడాపెస్ట్ నుంచి మూడో విమానంలో 240 మంది ఢిల్లీకి వచ్చారు.