దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్
- కొత్తగా 10,273 కరోనా కేసులు
- నిన్న 243 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతం
- మొత్తం 5,13,724 మంది మృతి
రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందని చెప్పింది.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,22,90,921గా ఉందని తెలిపింది.. ఇప్పటివరకు కరోనా వల్ల 5,13,724 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మొత్తం 177,44,08,129 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.