వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసు పులివెందుల నుంచి కడప కోర్టుకు బదిలీ
- కడప సీబీఐ ట్రైబ్యునల్ కు కేసు బదిలీ
- కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ అధికారులు
- అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాని శివశంకర్ రెడ్డి
అనారోగ్య కారణాలతో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్ రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.