దేశంలో 20 వేల దిగువకు చేరిన రోజువారీ కరోనా కేసులు
- నిన్న దేశంలో 19,968 కరోనా కేసులు
- 673 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతం
- మొత్తం మృతుల సంఖ్య 5,11,903
దేశంలో ప్రస్తుతం కరోనాకు ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 2,24,187 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. కరోనా నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,20,86,383 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 5,11,903కు చేరింది. మొత్తం 175,37,22,697 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.