ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ను అమ్మకానికి పెట్టిన స్టేట్ బ్యాంక్
- రూ. 26.73 కోట్లు బకాయి పడిన ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్
- దీంతో పాటు మరో ఐదు కంపెనీలు కూడా వేలానికి
- మొత్తంగా 406 కోట్లు రాబట్టు కోవడమే లక్ష్యం
- వచ్చే నెల 4న స్విస్ చాలెంజ్ పద్ధతిలో వేలం
‘స్విస్ చాలెంజ్’ పద్ధతిలో వచ్చే నెల 4న వేలం ద్వారా ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ను వేలం వేయనున్నట్టు తెలిపింది. దీనితో పాటు మరో ఐదు కంపెనీలను కూడా వేలం వేయాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. ఈ ఆరు సంస్థల నుంచి ఎస్‌బీఐకి రూ. 406 కోట్లు రావాల్సి ఉంది.