దేశంలో తగ్గుముఖం పడుతోన్న కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు
- 16,21,603 యాక్టివ్ కేసులు
- నిన్న 1,733 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 4,97,975
కరోనాతో నిన్న 1,733 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,97,975కు చేరింది. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,95,11,307గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 167.29 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.