తెలంగాణలో మరో 2,850 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!
- తాజా బులెటిన్ విడుదల
- గత 24 గంటల్లో 94,020 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 859 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 35,625 మందికి చికిత్స
అదే సమయంలో 4,391 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,66,761 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,27,045 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 35,625 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,091కి పెరిగింది.
