దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియాకు శుభారంభం
- టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య మూడు టెస్టుల సిరీస్
- సెంచురియన్ లో నేడు తొలి టెస్టు ఆరంభం
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- లంచ్ వేళకు టీమిండియా స్కోరు 83/0
ఈ నేపథ్యంలో, ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మయాంక్, రాహుల్ నిలకడగా ఆడుతూ, తొలి ఇన్నింగ్స్ కు పటిష్ట పునాది వేశారు.