KTR: 2001లో మిత్రుడితో కలిసి లండన్ వీధుల్లో కేటీఆర్... ఫొటోలు ఇవిగో!

KTR shares another bunch of throwback pics in social media
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్
  • ఆపన్నుల సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత
  • అప్పుడప్పుడు పర్సనల్ సంగతులతో అలరిస్తున్న వైనం
  • లండన్ వీధుల్లో షికారు అంటూ హ్యాష్ ట్యాగ్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అటు మంత్రిత్వ విధులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా కార్యకలాపాలకు తగిన సమయం కేటాయిస్తారు. అత్యధికంగా ఆపన్నుల సమస్యలు వినేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకునే కేటీఆర్... అప్పుడప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా 2001లో తాను లండన్ లో ఉన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఓ మిత్రుడితో కలిసి లండన్ వీధుల్లో విహరిస్తున్నప్పటి ఫొటోలను ట్వీట్ చేశారు. 'లండన్ వీధుల్లో హాయిగా షికారు' అంటూ పేర్కొన్నారు.
KTR
Throwback
Pics
London
Friend
Wanderlust
Telangana

More Telugu News