బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. విజ‌య‌న‌గ‌రం యంత్రాంగం అప్ర‌మ‌త్తం

02-12-2021 Thu 12:22
  • రేపటి నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీ వ‌ర్షాలు
  • అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ క‌లెక్ట‌ర్ ఎ.సూర్య కుమారి
  • అన్ని మండ‌లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు
Rain Alert in ap
బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం కార‌ణంగా రేపటి నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించ‌డంతో  ఆ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. క‌లెక్ట‌ర్ ఎ.సూర్య కుమారి ఆదేశాల మేర‌కు అన్ని మండ‌లాల్లో అధికారులు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. వాటి వివ‌రాలు ప్ర‌క‌టించారు.

మండ‌లాల వారీగా కంట్రోల్ రూముల నెంబ‌ర్లు
విజ‌య‌న‌గ‌రం ఆర్డీఓ కార్యాల‌యం: 8922276888
భోగాపురం: 8074400947
బొండ‌ప‌ల్లి: 9494340170
చీపురుప‌ల్లి: 9951520101
ద‌త్తిరాజేరు: 6303131206
డెంకాడ: 9490036688
గ‌జ‌ప‌తిన‌గ‌రం: 9963456373
గంట్యాడ: 9440178300
గ‌రివిడి: 9391626256
గుర్ల: 8639657970
జామి : 9493072795
కొత్త‌వ‌ల‌స : 9063452990
ఎల్.కోట: 6302060131
మెంటాడ : 6301377418
మెర‌క‌ముడిదాం: 6301740792
నెల్లిమ‌ర్ల : 9381494140
పూస‌పాటిరేగ : 9948748334
శృంగ‌వ‌ర‌పుకోట : 8500045143
వేపాడ: 9440712421
విజ‌య‌న‌గ‌రం: 9100497329