ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. విజ‌య‌న‌గ‌రం యంత్రాంగం అప్ర‌మ‌త్తం
    01 Thu 12:22

    బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం.. విజ‌య‌న‌గ‌రం యంత్రాంగం అప్ర‌మ‌త్తం

    • రేపటి నుంచి విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీ వ‌ర్షాలు
    • అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ క‌లెక్ట‌ర్ ఎ.సూర్య కుమారి
    • అన్ని మండ‌లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు
  • యాక్సెంచర్ దెబ్బ.. కుప్పకూలిన ఐటీ షేర్లు, భారీ నష్టాల్లో మార్కెట్లు
    02 Fri 17:53

    యాక్సెంచర్ దెబ్బ.. కుప్పకూలిన ఐటీ షేర్లు, భారీ నష్టాల్లో మార్కెట్లు

    • యాక్సెంచర్ బలహీన అంచనాలతో భారీగా పతనమైన ఐటీ షేర్లు
    • 608 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 155 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • ట్రెండ్‌కు భిన్నంగా లాభాల్లో ముగిసిన మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు
    • డాలర్‌తో పోలిస్తే 7 పైసలు బలపడి 94.31 వద్ద స్థిరపడిన రూపాయి
  • చెవుల్లో హోరు వినిపిస్తోందా? నిర్లక్ష్యం చేయొద్దు!
    03 Fri 17:46

    చెవుల్లో హోరు వినిపిస్తోందా? నిర్లక్ష్యం చేయొద్దు!

    • చుట్టూ శబ్దం లేకపోయినా చెవిలో హోరు రావడం టిన్నిటస్ లక్షణం
    • చెవిలోని సున్నితమైన కేశ కణాలు దెబ్బతినడమే దీనికి కారణం
    • అధిక శబ్దాలు, ఒత్తిడి, బీపీ వంటివి ఈ సమస్యను పెంచుతాయి
    • లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించాలి
  • రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు
    04 Fri 17:35

    రామమందిరంలో ఏం జరుగుతోంది?.. నిర్వహణపై మిశ్రా సంచలన వ్యాఖ్యలు

    • రామమందిర విరాళాల వివాదం
    • నిర్వహణ వ్యవస్థపై నృపేంద్ర మిశ్రా ఆందోళన
    • మొత్తం యంత్రాంగాన్ని మార్చాలని సూచన
    • విరాళాల లెక్కల్లో లోపాల ఆరోపణ
    • పర్యవేక్షణ బలహీనంగా ఉందన్న మిశ్రా
  • టవర్లు అవసరం లేకుండా ఇంటర్నెట్.. జియో భారీ ప్రాజెక్టు సిద్ధం!
    05 Fri 17:31

    టవర్లు అవసరం లేకుండా ఇంటర్నెట్.. జియో భారీ ప్రాజెక్టు సిద్ధం!

    • శాటిలైట్ నెట్‌వర్క్‌పై జియో దృష్టి
    • ఆకాశ్ అంబానీ కీలక ప్రకటన
    • భారత్‌కు సొంత ఎల్‌ఈఓ వ్యవస్థ లక్ష్యం
    • దూర ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించే అవకాశం
    • ప్రాజెక్టు గడువు ఇంకా ప్రకటించలేదు
  • రాహుల్ పీఎం, రేవంత్ మరోసారి సీఎం కావడం ఖాయం: కడియం శ్రీహరి
    06 Fri 17:26

    రాహుల్ పీఎం, రేవంత్ మరోసారి సీఎం కావడం ఖాయం: కడియం శ్రీహరి

    • స్టేషన్ ఘన్ పూర్ లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు
    • కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన కడియం శ్రీహరి
    • కేసీఆర్ కు ప్రజలు ఎలాంటి గుణపాఠం చెప్పారో అందరం చూశామని వ్యాఖ్య
    • మోద ప్రభుత్వానికి కూడా అదే రీతిలో బుద్ధి చెబుతారన్న శ్రీహరి
  • బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి.. మాకు ఇగోలు లేవు: కోల్‌కతాలో నారా లోకేశ్
    07 Fri 17:21

    బలమైన రాష్ట్రాలే బలమైన దేశాన్ని నిర్మిస్తాయి.. మాకు ఇగోలు లేవు: కోల్‌కతాలో నారా లోకేశ్

    • కోల్‌కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో లోకేశ్ కీలక ప్రసంగం
    • స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాలతో ఏపీ ముందుకు వెళ్తోందని వెల్లడి
    • రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం
    • సంస్కరణల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందంజలో ఉందని వివరణ
  • జియో ఏఐ సేవలు: క్యాబ్‌ బుక్‌ చేస్తుంది.. స్కోర్‌ చెబుతుంది.. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ గుర్తుచేస్తుంది!
    08 Fri 17:06

    జియో ఏఐ సేవలు: క్యాబ్‌ బుక్‌ చేస్తుంది.. స్కోర్‌ చెబుతుంది.. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ గుర్తుచేస్తుంది!

    • జియో నుంచి కొత్త ఏఐ సేవలు
    • ‘హే జియో’ అనే పిలుపుతో కాల్ ఏజెంట్ యాక్టివేట్
    • కాల్ ట్రాన్స్‌క్రిప్షన్‌, సమ్మరీ
    • క్యాబ్‌, ఫుడ్ బుకింగ్ సదుపాయం
    • మైజియో యాప్‌కు ఏఐ రూపం
  • మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం అనుమతి.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
    09 Fri 17:00

    మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్రం అనుమతి.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి

    • రక్షణ శాఖ భూములు వినియోగించుకునేందుకు కేంద్రం అనుమతి
    • 83.81 ఎకరాల డిఫెన్స్ భూమి వినియోగించుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చిన కేంద్రం
    • వేగవంతం కానున్న మూసీ ఫేజ్-1 పనులు
  • వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన అందమైన జీవులు.. ముట్టుకోవద్దని హెచ్చరిక
    10 Fri 16:44

    వేల్స్ తీరానికి కొట్టుకొచ్చిన అందమైన జీవులు.. ముట్టుకోవద్దని హెచ్చరిక

    • వేల్స్ తీరానికి వందలాదిగా కొట్టుకొచ్చిన నీలిరంగు సముద్ర జీవులు
    • వీటిని 'బై-ది-విండ్ సెయిలర్స్' అని పిలుస్తారని వెల్లడి
    • పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వీటి అందం
    • అందంగా ఉన్నా ముట్టుకోవద్దని నిపుణుల హెచ్చరిక
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV