నెల్లూరు-పడుగుపాడు మార్గంలో 6 రైళ్లను పునరుద్ధరించిన దక్షిణ మధ్య రైల్వే
- ఇటీవల భారీ వర్షాలు, వరదలు
- నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్ ధ్వంసం
- నిలిచిన పలు రైళ్ల రాకపోకలు
- యుద్ధప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు
నేటి చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ (22919) రైలును పునరుద్ధరించినట్టు వివరించింది. చెన్నై సెంట్రల్-ముంబయి ఎల్టీటీ (12164).. ముంబయి ఎల్టీటీ-చెన్నై సెంట్రల్ (12163) రైళ్లను పునరుద్ధరించినట్టు తెలిపింది.