ఇక అసెంబ్లీలో బీజేపీ 'ఆర్ఆర్ఆర్'.. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణ స్వీకారం!
- అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో కార్యక్రమం
- ప్రమాణ స్వీకారం చేయించిన పోచారం
- పాల్గొన్న పలువురు నేతలు
తెలంగాణ నేతలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక అసెంబ్లీలో ఆర్ఆర్ఆర్ (రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్) కనపడనున్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురి నుంచి 103కి పెరుగుతారని కొన్ని రోజులుగా ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.