gummanur jayaram: వాల్మీకి కులంలో పుట్టిన నేను ఇంకా ఎక్కువ తిట్టగలను: మంత్రి జయరాం

AP Minister gummanur jayaram Warns TDP
  • టీడీపీ నేతలందరూ బోసడీకేలే
  • ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి
  • లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవు
కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ నిర్వహించిన జనాగ్రహ దీక్షలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ నేత పట్టాభిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం కూడా పట్టాభికి లేదన్నారు. బ్రాహ్మణ కులంలో పుట్టిన పట్టాభి ఇలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి కులంలో పుట్టిన తాను వారి కంటే ఇంకా ఎక్కువగానే తిట్టగలనన్నారు. టీడీపీ నాయకులందరూ బోసడీకేలేనని, వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
gummanur jayaram
Andhra Pradesh
Pattabhi
Kurnool District

More Telugu News