జయలలిత సమాధి వద్ద కంటతడి పెట్టిన శశికళ
- జయకు నివాళి అర్పిస్తూ భావోద్వేగానికి గురైన శశికళ
- వందలాది మందితో భారీ ర్యాలీగా వచ్చిన వైనం
- శశికళ వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా
ఆమె ప్రయాణించిన వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉంది. దీనిపై అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి పార్టీ జెండాను ఎలా పెట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.