జైలులోని 85 మందికి హెచ్ఐవీ పాజిటివ్.. షాకవుతున్న అధికారులు
- అస్సాంలోని నౌగావ్ జిల్లా సెంట్రల్ జైలులో ఘటన
- గత నెలలో ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు
- వీరందరూ డ్రగ్స్‌కు బానిసలేనన్న వైద్యాధికారులు
అయితే, వీరంతా డ్రగ్స్‌కు అలవాటుపడినవారేనని స్థానిక వైద్యాధికారులు తెలిపారు. డ్రగ్స్ తీసుకునేటప్పుడు వాడే సిరంజీల కారణంగానే ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి ఉంటుందని చెబుతున్నారు.