Gill: రాణించిన గిల్, అయ్యర్... కోల్ కతా 20 ఓవర్లలో 171-4

Gill and Iyer handy as KKR registered huge total
  • షార్జాలో కోల్ కతా వర్సెస్ రాజస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • కోల్ కతాకు శుభారంభం అందించిన ఓపెనింగ్ జోడీ
  • గిల్ అర్ధసెంచరీ
రాజస్థాన్ రాయల్స్ తో చివరి లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్లు శుభ్ మాన్ గిల్ 56, వెంకటేశ్ అయ్యర్ 38 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 79 పరుగులు జోడించి శుభారంభం అందించారు. రాహుల్ త్రిపాఠి 21 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.
Gill
Iyer
KKR
RR
IPL

More Telugu News