ఏపీలో మరో 1,179 మందికి కొవిడ్ పాజిటివ్
- ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
- గత 24 గంటల్లో 49,737 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 192 కేసులు
- విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు
- రాష్ట్రంలో 11 మంది మృతి
అదే సమయంలో 1,651 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,089కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,40,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 20,12,714 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,905 మంది చికిత్స పొందుతున్నారు.