రెండేళ్లుగా విధులకు హాజరు కాని మహిళా ఐపీఎస్.. కనిపించడం లేదంటూ పత్రికా ప్రకటనలు
- సెలవు పెట్టకుండా, చెప్పకుండా రెండేళ్లుగా విధులకు డుమ్మా
- నోటీసులకు, ఈ-మెయిల్స్‌కు స్పందన కరవు
- శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు
అలా రెండేళ్లుగా ఆమె విధులకు హాజరు కాకపోవడంతో మానవహక్కుల విభాగంలో బోల్డన్ని కేసులు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఇన్నాళ్లుగా ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసు ప్రధాన కార్యాలయం పలుమార్లు నోటీసులు పంపినా ఫలితం లేకుండా పోయింది. ఈ-మెయిల్స్‌కు కూడా స్పందనలేదు. దీంతో శాఖాపరమైన చర్యలు ప్రారంభించిన ఉన్నతాధికారులు నిన్న వివిధ పత్రికల్లో ఆమె కనిపించడం లేదంటూ ప్రకటనలు ఇచ్చారు.