జీవోలు ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
- 2008 నుంచి జీవోలను వెబ్ సైట్లలో పెడుతున్న వైనం
- ఈ విధానానికి స్వస్తి పలికిన వైసీపీ ప్రభుత్వం
- ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం పబ్లిక్ డొమైన్లో జీవోలు పెట్టకూడదని నిర్ణయం
తాజాగా ఈ విధానానికి స్వస్తి పలుకుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. జీవోలను వెబ్ సైట్లలో ఉంచొద్దని అన్ని శాఖల కార్యదర్శులకు మెమో పంపింది.