Mahesh Babu: రికార్డు సృష్టించిన మహేశ్ బాబు బర్త్ డే బ్లాస్టర్

Mahesh Babu birthday blaster video set Tollywood record
  • నిన్న మహేశ్ బాబు పుట్టినరోజు
  • సర్కారు వారి పాట నుంచి స్పెషల్ వీడియో
  •  సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ కు విశేష స్పందన 
  • 24 గంటల్లో 2 కోట్లకు పైగా వ్యూస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆగస్టు 9న పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా సర్కారు వారి పాట చిత్ర యూనిట్ స్పెషల్ గా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరిట వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. విడుదలైన 24 గంటల్లో 2.7 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది. టాలీవుడ్ లో 24 గంటల వ్యవధిలో ఇన్ని వ్యూస్ సాధించిన వీడియో ఇదేనని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
Mahesh Babu
Superstar Birthday Blaster
Record Views
Tollywood

More Telugu News