శ్రీకాకుళం జిల్లాలో హిందూ విగ్రహాలపై దాడులు

08-08-2021 Sun 15:25
  • శ్రీముఖలింగం క్షేత్రంలో దాడులు
  • పద్మనాభస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం
  • స్థానికుల ఫిర్యాదు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Some Idols in Srikakulam district vandalized
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం క్షేత్రం సమీపంలోని పద్మనాభ కోదండస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఇక్కడి వినాయకుడు, సరస్వతి అమ్మవారు, మహిషాసుర మర్దని విగ్రహాలపై దాడులు చేశారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.