మసాజ్ పేరుతో వ్యభిచారం.. బంజారాహిల్స్‌లో మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి
- బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో మసాజ్ సెంటర్
- వీఐపీలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలు
- ఆరుగురు మహిళలు, ఇద్దరు విటుల అరెస్ట్
నిఘా పెట్టిన పోలీసులు నిన్న ఆ మసాజ్ సెంటర్‌పై దాడి చేసి ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.