ఏపీలో కొత్తగా 1,546 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 59,641 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 416 కేసులు
- విజయనగరం జిల్లాలో 7 కేసులు
- రాష్ట్రంలో 15 మంది మృతి
- ఇంకా 20,582 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 19,70,008 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,36,016 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,582 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,410కి చేరింది.