టోక్యో ఒలింపిక్స్: కొనసాగుతున్న భారత హాకీ జట్టు జైత్రయాత్ర.. క్వార్టర్ ఫైనల్స్‌కు మన్‌ప్రీత్ సేన
- టీమిండియా వరుస విజయాలు
- పూల్-ఎలో రెండో స్థానం
- 3-1తో అర్జెంటీనా చిత్తు
మ్యాచ్ మూడో క్వార్టర్‌లో తొలి గోల్ చేసిన టీమిండియా.. నాలుగో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్ చేసి అర్జెంటీనాను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. పూల్-ఎ లో భారత్ తన చివరి మ్యాచ్‌లో జపాన్‌తో తలపడనుంది. ఈ విభాగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్‌కు ఇది వరుసగా రెండో విజయం.