వియత్నాం నూతన ప్రధానికి మోదీ శుభాకాంక్షలు
- వియత్నాం కొత్త ప్రధానిగా మిన్ చిన్
- ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ
- ఇరు దేశాల భాగస్వామ్యంపై నమ్మకం
- చిన్ మిన్ మరింత ముందుకు తీసుకెళతారన్న మోదీ
హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్, వియత్నాం దృక్పథాలు ఒక్కటేనని, ఆమోదయోగ్యమైన షరతులతో కూడిన సార్వత్రిక, శాంతియుత విధానాన్ని ఇరుదేశాలు పాటిస్తున్నాయని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధికి, సుస్థిరతకు, సమగ్ర సంక్షేమానికి భారత్-వియత్నాం వ్యూహాత్మక భాగస్వామ్యం దోహదపడుతుందని భావిస్తున్నట్టు ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.