వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ స్పందన
- ఇవాళ పార్టీ ప్రకటించబోతున్న షర్మిల
- పార్టీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని వెల్లడి
- ఇది ప్రజాస్వామ్యం అని వివరణ
- మరిన్ని పార్టీలు రావాలని ఆకాంక్ష
జనసేన రాజకీయ ప్రస్థానం గురించి వివరిస్తూ, తానేమీ పగటి కలలు కనడంలేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయ వారసత్వం చేతకాదని పేర్కొన్నారు. "తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనుకున్నాను.. నాకు డబ్బు, బలం లేదు" అని వెల్లడించారు.