పెళ్లి ఊరేగింపులో పోరాట విద్యలు ప్రదర్శించి మతులు పోగొట్టిన నవ వధువు!
- తూత్తుకుడిలో ఇటీవల పెళ్లిచేసుకున్న నిషా
- పెళ్లి ఊరేగింపులో యుద్ధ విద్యా విన్యాసాలు
- సిలంబం విద్యలో ప్రావీణ్యం సంపాదించిన నిషా
- మహిళల్లో ఆత్మరక్షణ పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం
ముఖ్యంగా, సిలంబం అనే ప్రాచీన ఆత్మరక్షణ విద్యలో నిషా నిపుణురాలు. మహిళల్లో స్వీయ రక్షణ పట్ల చైతన్యం కలిగించేందుకు ఇలా పెళ్లి వేడుకల్లో పోరాట విద్యలు ప్రదర్శించానని నిషా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.