డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అత్తపై మసులుతున్న నూనె పోసిన కోడలు
- కృష్ణా జిల్లా గుడివాడలో దారుణం
- తీవ్రగాయాలతో చికిత్స
- కోడలు, కుమారుడు అరెస్ట్
దీంతో ఆగ్రహానికి గురైన స్వరూప.. ఇంట్లో నిద్రపోతున్న సమయంలో లక్ష్మిపై వేడి వేడి నూనె పోసి హత్యాయత్నం చేసింది. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారొచ్చి గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి తెగబడిన లక్ష్మి కోడలు స్వరూప, కుమారుడు శివను పోలీసులు అరెస్ట్ చేశారు.