రోడ్డు పక్కన వృద్ధురాలిని చూసి కాన్వాయ్ ఆపిన తమిళనాడు సీఎం స్టాలిన్
- ఇటీవలే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్
- తాజాగా జిల్లాల్లో పర్యటన
- తిరుచ్చి వెళుతుండగా ఘటన
- రోడ్డు పక్కన అర్జీతో నిల్చున్న వృద్ధురాలు
- అక్కడికక్కడే అధికారులకు స్టాలిన్ ఆదేశాలు
ఆమె సమస్యలను తెలుసుకుని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడే ఆ అర్జీపై సంతకం చేసి, దాన్ని అధికారులకు అందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదంతా తన కళ్ల ఎదురుగానే జరగడంతో ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తోంది.