ఏపీలో బ్లాక్ ఫంగస్ కు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు ఇవే!
- దేశ వ్యాప్తంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు
- బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ కిందకు తెచ్చిన ఏపీ ప్రభుత్వం
- 17 ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కు చికిత్స
ఏపీలో బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రులు ఇవే:
- అనంతపూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)
- ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి
- స్విమ్స్, తిరుపతి
- జీజీహెచ్, కాకినాడ
- జీజీహెచ్, గుంటూరు
- జీజీహెచ్ (రిమ్స్), కడప
- జీజీహెచ్, విజయవాడ
- గవర్నమెంట్ రీజినల్ ఐ ఆసుపత్రి, కర్నూల్
- జీజీహెచ్, కర్నూలు
- జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు
- జీజీహెచ్ (ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల), నెల్లూరు
- జీజీహెచ్, శ్రీకాకుళం
- ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం
- గవర్నమెంట్ రీజనల్ ఐ హాస్పిటల్, విశాఖపట్నం
- ప్రభుత్వ ఛాతీ వ్యాధుల ఆసుపత్రి (ఆంధ్ర మెడికల్ కాలేజి)
- కింగ్ జార్జ్ ఆసుపత్రి, విశాఖపట్నం
- విమ్స్, విశాఖపట్నం.