కుటుంబ రక్షణలో భాగంగా ఇంటికే పరిమితమయ్యాను: సింగర్ సునీత
- కరోనా నేపథ్యంలో షూటింగులకు వెళ్లడం లేదు
- ప్రతి రోజు రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వస్తాను
- అవసరమైన పనులు ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దు
ఇదే సందర్భంగా దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఆమె మాట్లాడుతూ, ఆయన పాటలోనే జీవించారని కొనియాడారు. ప్రతి పాట గురించి ఆయనకు గుర్తుండేదని చెప్పారు. గాయని చిత్ర దేశంలోనే గొప్ప సింగర్ అని కితాబునిచ్చారు. ఇకపై ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి అరగంట సేపు లైవ్ లోకి వస్తానని చెప్పారు. అభిమానులు కోరిన పాటలను పాడి వినిపిస్తానని తెలిపారు.