కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ షర్మిల!
- సాగర్ లో టీఆర్ఎస్ విజయంపై స్పందన
- కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చండి
- ట్విట్టర్ లో వైఎస్ షర్మిల
"కరోనా ను సైతం లెక్క చేయకుండా నాగార్జునసాగర్ లో ఎన్నికలు జరిపించి విజయాన్ని సొంతం చేసుకున్న కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఈ ఆనంద సమయంలోనైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చమని కోరుతున్నాం" అని అన్నారు.