కార్ల ధరలను పెంచిన ఫోర్డ్.. ఈరోజు నుంచే అమల్లోకి కొత్త ధరలు!
- రూ. 3 వేల నుంచి 80 వేల వరకు పెరిగిన కార్ల ధరలు
- ధరలను పెంచడానికి గల కారణాన్ని వెల్లడించని ఫోర్డ్
- ఇన్ పుట్, ట్రాన్స్ పోర్టేషన్ కాస్ట్ పెరగడం వల్లే అంటున్న మార్కెట్ నిపుణులు
ఫోర్డ్ కారుల ధరలు ఎంత పెరిగాయంటే?:
ఫిగో: రూ. 18 వేలు.
యాస్పైర్: రూ. 3 వేలు.
ఇకోస్పోర్ట్: రూ. 20 వేలు
ఎండీవర్: రూ. 80 వేలు.
వాహనాల ధరలను ఫోర్డ్ మాత్రమే పెంచలేదు. టయోటాతో పాటు, పలు ద్విచక్ర వాహన కంపెనీలు కూడా ధరలను పెంచాయి. ఇతర మోడల్ కార్ల ధరలను త్వరలోనే పెంచుతామని ఫోర్డ్ ప్రకటించింది.