ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు ఇవి!: విజయసాయిరెడ్డి
- వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం పోతుంది
- పోటీకి అభ్యర్థులు దొరకరు
- సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా ఉంటామని ప్రకటిస్తుంది
- ఖేల్ ఖతం.. దుకాణం బంద్
'ఒక పార్టీ జెండా పీకేసే ముందు జరిగే పరిణామాలు. వరస ఓటములతో నాయకత్వంపై క్యాడర్ కు నమ్మకం పోతుంది. శ్రేణులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాయి. పోటీకి అభ్యర్థులు దొరకరు. ఏవో సాకులు చూపి ఎలక్షన్లకు దూరంగా ఉంటామని నాయకత్వం ప్రకటిస్తుంది. ఖేల్ ఖతం.. దుకాణం బంద్' అని ఆయన ట్వీట్ చేశారు.