allu shirish: హీరోయిన్‌తో ప్రేమ‌లో అల్లు శిరీష్?‌.. వీడియో వైర‌ల్!

  • వీడియో పోస్ట్ చేసిన అల్లు శిరీష్‌
  • మార్చి 28న అను ఇమ్మాన్యుయేల్‌ పుట్టినరోజు
  • వేడుక‌ను జ‌రుపుకున్న శిరీష్‌, అను
allu shirish video goes viral

 హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌తో యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రేమలో మునిగితేలుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు తగ్గట్టుగా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. మార్చి 28న అను ఇమ్మాన్యుయేల్‌ పుట్టినరోజు వేడుక‌ను జ‌రుపుకుంది. ఈ నేప‌థ్యంలో ఆమెతో క‌లిసి శిరీష్ క్లోజ్‌గా వీడియో తీసుకున్నాడు.

ఇందులో ఇద్ద‌రూ మాట్లాడారు.  తాను ఆల‌స్యంగా విషెస్‌ చెబుతున్నానని త‌నకు తెలుసని శిరీష్ అన్నాడు. ఈ వీడియోతో రావడానికి లేట్‌ అయ్యిందని పేర్కొన్నాడు. 'హ్యాపీ బర్త్‌డే సైకో' అంటూ విషెస్‌ చెప్పాడు. కాగా, అల్లు శిరీష్ హీరోగా ప‌లు సినిమాల్లో న‌టించాడు. ప్ర‌స్తుతం అనుతో ఆయ‌న డేటింగ్‌లో ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్దరూ కలిసి ఓ సినిమాలోనూ నటించనున్నారు.

More Telugu News