చదరంగం బోర్డుపై ఆదాశర్మ కసరత్తులు... వీడియో ఇదిగో!
- టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు అందుకుంటున్న ఆదాశర్మ
- సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్న వైనం
- వీడియోలతో అలరిస్తున్న నటి
- మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త వీడియో విడుదల
- అభిమానులను ఆకట్టుకుంటున్న వీడియో
తాజాగా ఈ అమ్మడు ఓ భారీ చదరంగం బోర్డుపై పావులతో కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకుంది. చీరకట్టులో వ్యాయామాలు చేస్తూ ఫిట్ నెస్ పై తన అనురక్తిని చాటింది. మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.