శ్రీనివాస్ రెడ్డి మృతిపై నిమ్మగడ్డ చర్యలు.. సీఐ, ఎస్ లపై చర్యలకు ఆదేశాలు!
- సర్పంచ్ అభ్యర్థి భర్త అనుమానాస్పద మృతి
- సీఐ, ఎస్ఐలను వీఆర్ కు పంపాలని ఆదేశాలు
- కేసును ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేస్తారని వ్యాఖ్య
సీఐ, ఎస్ఐలను వీఆర్ కు పంపాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఈ కేసును ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేస్తారని నిమ్మగడ్డ చెప్పారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా కఠిన శిక్షను ఎదుర్కోక తప్పదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడటం సరికాదని... దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.