ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కి ఫోన్ చేస్తే ముందు సున్నా నంబరును కలపాలి: టెలికాం విభాగం
16-01-2021 Sat 09:54
- సున్నా నంబరును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన
- నిన్నటి నుంచే టెలికాం విభాగ ఆదేశాలు అమల్లోకి
- వినియోగదారులకు సమాచారం అందిస్తోన్న టెలికాం కంపెనీలు

ఇకపై ల్యాండ్‌లైన్ నుంచి ఏ మొబైల్ ఫోన్ కు డయల్ చేసినా ఆ నంబరుకు ముందు సున్నా కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సున్నా నంబరును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటన చేసింది.
నిన్నటి నుంచే టెలికాం విభాగ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ల్యాండ్‌లైన్ వినియోగదారులకు టెలికాం కంపెనీలు ఈ సమాచారం అందిస్తున్నాయి. ఈ విషయాన్ని తమ వినియోగదారులకు ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో మెసేజ్ లు, ఇతర రూపాల్లో తెలుపుతున్నాయి.
More Telugu News

భారీ రేటుకి 'ఆర్ఆర్ఆర్' డిజిటల్ రైట్స్!
2 hours ago


ఇక్కడ ఒక కప్పు టీ రూ.1000!
5 hours ago

కొనసాగిన ర్యాలీ.. భారీ లాభాలలో స్టాక్ మార్కెట్
6 hours ago

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు!
6 hours ago

ముంబైలో ఇంటి కోసం చూస్తున్న ప్రభాస్!
7 hours ago
Advertisement
Video News

MP Kesineni Nani responds on Vijayawada TDP conflicts
1 hour ago
Advertisement 36

9 PM Telugu News: 3rd March 2021
1 hour ago

Goa tour vlog featuring Sree Mukhi & Sushruth- Mukku Avinash
1 hour ago

Watch: Shraddha Kapoor's quirky 'birthday moves' with brother on Maldives beach
2 hours ago

Japanese billionaire to fly eight members of the public on SpaceX moon flight
2 hours ago

Undavalli Aruna Kumar reveals shocking facts about AP Capital change-CM Jagan
3 hours ago

Ganta Srinivasa Rao counter to Vijaysai Reddy comments
4 hours ago

Aranya Telugu official trailer- Rana Daggubati
4 hours ago

Actress Radhika Sarathkumar to contest election soon!
4 hours ago

Nadiyon Paar(Let the Music Play Again) song – Roohi movie- Janhvi
5 hours ago

Semi-bullet trains to be operational soon in India
5 hours ago

Revanth Reddy group Vs YS Sharmila group in Telangana
6 hours ago

YSRCP unanimously wins in three Municipalities
6 hours ago

Sathyameva Jayathe lyrical song from Vakeel Saab- Pawan Kalyan
6 hours ago

IPL 2021: Mohammed Azharuddin bats for IPL matches in Hyderabad
6 hours ago

Manchu Lakshmi takes bath in Ganga river at Haridawar
7 hours ago