జనవరి 15 నుంచి పెరగనున్న బెంజ్ కార్ల ధరలు!
- యూరోతో పోలిస్తే బలహీనపడిన రూపాయి విలువ
- రూపాయి బలహీనపడటంతో పెరిగిన దిగుమతుల ఖర్చు
- అన్ని వేరియంట్లపై 5 శాతం వరకు ధరల పెంపు
పెరగనున్న ధరల వివరాలు:
| మోడల్ | పెరగనున్న ధర |
|---|---|
| C 200 | 49.50 లక్షలు |
C 220d | 51.50 లక్షలు |
E 200 | 67.50 లక్షలు |
E 220 d | 68.50 లక్షలు |
GLC 200 | 56 లక్షలు |
GLC 220 d | 61.5 లక్షలు |
GLE 450 4M LWB | 93 లక్షలు |
GLE 300 d 4M LWB | 77.50 లక్షలు |
GLS 450 4M | 1.05 కోట్లు |
GLS 400 d 4M | 1.05 కోట్లు |
AMG GLE 53 Coupe | 1.30 కోట్లు |
AMG C 63 Coupe | 1.40 కోట్లు |
AMG GT 4 Door Coupe | 2.60 కోట్లు |