ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా: సీఎం జగన్

AP CM Jagan thanked each one who greets him on birthday
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఏపీ సీఎం జగన్ వినమ్రంగా బదులిచ్చారు. ఎంతో మంచి మనసుతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. "మీ సందేశాలు చదువుతుంటే నాకెంతో ఆశీర్వాద బలం ఉందన్న విషయం స్పష్టమైంది. ప్రతి రోజు మరింత మెరుగ్గా పాలన అందించేందుకు, మరింత శ్రమించేందుకు  మీ ప్రేమ, మీ మద్దతు నాకు బలాన్నిస్తున్నాయి" అని పేర్కొన్నారు.
Go Back to Shorts
Jagan
Birthday
Wishes
Reply
Twitter
Social Media
YSRCP
Andhra Pradesh

More Telugu News