పార్టీ గుర్తుపై మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దన్న రజనీకాంత్ పార్టీ ప్రతినిధి
- 'మక్కల్ సేవై కట్చి' పార్టీని రజనీ ప్రారంభించినట్టు వార్తలు
- ఆటో గుర్తును కేటాయించినట్టు ప్రచారం
- రజనీ ప్రధాన అనుచరుడు వీఎన్ సుధాకర్ ప్రకటన
అయితే, వారిని నిరాశకు గురి చేసేలా రజనీ ప్రధాన అనుచరుడు, రజనీ మక్కల్ మండ్రం నేత వీఎన్ సుధాకర్ ఒక ప్రకటన చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. రజనీ మక్కల్ మండ్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు అభిమానులు ఓర్పు వహించాలని ఓ ప్రకటనలో విన్నవించారు.