ఆసీస్ తో తొలి వన్డే.... ఆశలు రేకెత్తిస్తున్న ధావన్, పాండ్య ద్వయం
- చాన్నాళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభం
- సిడ్నీలో నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
- భారీ స్కోరు సాధించిన కంగారూలు
ఇక లక్ష్యఛేదనలో టీమిండియా 26 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. భారత్ గెలవాలంటే 24 ఓవర్లలో 193 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లున్నాయి. బరిలో శిఖర్ ధావన్, హార్డిక్ పాండ్యా ఉన్నారు. ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తిచేసుకుని నిలకడగా ఆడుతున్నారు.