కోర్టును ఆశ్రయించే యోచనలో ఎస్ఈసీ రమేశ్ కుమార్
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్ కు ఎస్ఈసీ లేఖ
- ప్రభుత్వం నుంచి రాని స్పందన
- అధికారులు కోవిడ్ విధుల్లో ఉన్నారని సమాధానం
అయితే... అధికారులంతా కోవిడ్ విధుల్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని బదులిస్తూ ఎస్ఈసీకి ఆమె లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయన మరోసారి లేఖ రాసినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దీంతో, ఈ విషయంపై కోర్టును ఆశ్రయించేందుకు ఎస్ఈసీ సిద్ధమవుతున్నారు.