తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్
- కొత్తగా 2,009 కేసులు
- మొత్తం కేసులు 1,95,609
- 1,65,844 మంది డిశ్చార్జ్
- మృతుల సంఖ్య మొత్తం 1,145
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,65,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,145 కు చేరింది. ప్రస్తుతం 28,620 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 293, రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..