తెలంగాణలో మరో 2,103 మందికి కరోనా నిర్ధారణ
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,386
- 1,60,933 మంది డిశ్చార్జ్
- మృతుల సంఖ్య మొత్తం 1,127
- జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 298 కేసులు
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,386 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,60,933 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,127కు చేరింది. ప్రస్తుతం 29,326 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 298, రంగారెడ్డి జిల్లాలో 172 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..
