బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు జేపీ నడ్డా... జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
- మురళీధర్ రావు, రాంమాధవ్ లకు దక్కని చోటు
- జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురందేశ్వరి
- కార్యదర్శిగా సత్యకుమార్ నియామకం
కాగా, దగ్గుబాటి పురందేశ్వరికి కూడా తాజా కార్యవర్గంలో సముచిత స్థానం లభించింది. ఆమెను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తెలుగునేతలు రాంమాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు.

